సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్..

బెల్లంకొండ శ్రీనివాస్ 11వ సినిమాకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అజనీశ్ లోక్ నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకి ‘కిష్కిందపురి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే ఒక టాక్ వినిపిస్తోంది. మిస్టరీ మరియు హారర్ ను కలుపుకుని ఈ కథ ‘కిష్కిందపురి’ అనే విలేజ్ లో నడుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *