బాయ్‌ ఫ్రెండ్‌ అవసరం నాకు లేదు

బాయ్‌ ఫ్రెండ్‌ అవసరం నాకు లేదు


బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్ దక్షిణాదిలో ‘సాహో’తో ఎంట్రీ ఇస్తోంది. ఒక ఇంటర్వ్యూలో కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్పింది. చిత్ర పరిశ్రమ నువ్వేంటో మర్చిపోయే స్థాయికి తీసుకెళుతుంది. నా స్కూల్‌, కాలేజ్‌ స్నేహితులతో గడపడంలోనే నాకు సౌకర్యంగా ఉంటుంది. నా సంతోషానికి విజయాలే అసలు కారణం కాదు. నాకు నచ్చింది చేయడంలోనే ఆనందం వెతుక్కొంటాను. జీవితంలో నాకు ఏం కావాలో నాకే తెలియదు. బాయ్‌ ఫ్రెండ్‌ ఉంటే ఏకాగ్రత ఉండదు. ఇప్పుడు బాయ్‌ ఫ్రెండ్‌ అవసరం కూడా నాకు లేదు’ అని చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *