అల్లు అర్జున్ కు శాపంగా మారబోతున్న పవన్ వ్యవహార శైలి !

అల్లు అర్జున్ కు శాపంగా మారబోతున్న పవన్ వ్యవహార శైలి !

ఈసంవత్సరం సమ్మర్ రేస్ కు వచ్చిన ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ సినిమాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారడంతో ఇక అందరి దృష్టి మే మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘నాపేరు సూర్య’ పై పడింది. అల్లు అర్జున్ ఇప్పటి వరకు వరస హిట్లు కొట్టుకుంటూ తన క్రేజ్ ను పెంచుకోవడమే కాకుండా తనకంటూ తన సొంత అభిమానులను లక్షల సంఖ్యలో పెంచుకున్నాడు బన్నీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *