‘భరత్ అనే నేను’తో మంచి హిట్ కొట్టాడు!

‘భరత్ అనే నేను’తో మంచి హిట్ కొట్టాడు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో పోటా పోటీగా నటిస్తూ..తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన వారసులుగా మహేష్ బాబు ఇప్పుడు టాప్ పొజీషన్లో ఉన్నారు. దూకుడు సినిమా తర్వాత మహేష్ బాబుకి కొరటాల దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలిపోయాయి. బ్రహ్మోత్సవం, స్పైడర్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడమే కాకుండా..భారీ నష్టాల్ని కూడా మిగిల్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *