కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కేంద్రం తో పాటు యస్వాడ,మైలారం,మాదాపూర్, గునుకుల కొండాపూర్,జంగపల్లి,గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు,మండలకేంద్రం లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా తహసీల్దార్ గుడ్ల ప్రభాకర్ మరియు ఏపిఎం, లావణ్య, ప్రారంభించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సంఘాలు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు దళారుల బారిన పడి మోసిపోకుండా సకాలంలో ధాన్యం విక్రయాలు జరపడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది అని అన్నారు ఈకార్యక్రమంలో ఆర్ ఐ గడ్డం శంకర్,రైతులు, అహోమాలి సంఘము సభ్యులు, ఐకేపీ సంఘము సభ్యలు,తదితరులు పాల్గొన్నారు ,