జోయలుకాస్ షోరూంను ప్రారంభించిన ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ దేవగన్

హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జోయలుకాస్ బంగారు నగల షోరూంను ప్రారంభించిన ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ దేవగన్. నటి కాజోల్ దేవగన్ ను చూడటానికి వేలాదిగా తరలివచ్చిన ఆమె అభిమానులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *