పవన్ కళ్యాణ్‌కు షాక్.. జనసేనకు కీలక నేతలు రాజీనామా

Image result for janasena
ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి తొలి షాక్ తగిలింది. జనసేన పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య, మరో నేత అర్జున్ చింతపల్లి పార్టీకి రాజీనామా చేశారు. తమ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్‌కు రాసిన లేఖలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *