‘ఓజీ’ మూవీ నిర్మాణంపై డీవీవీ క్లారిటీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఓజీ’. ఈ మూవీ నిర్మాణం నుంచి డీవీవీ తప్పుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ సంస్థ స్పందించింది. ‘ఓజీ ఎప్పటికీ మనది. పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుందో మాకు క్లారిటీ ఉంది. మేము ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఆకటి ఎక్కువ కాలం ఉన్నా.. చిరుత తన వేటను వదిలిపెట్టదు.’ అని డీవీవీ సంస్థ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *