బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.

తేది:05-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం జగ్రీవన్ రామ్ చేసిన సేవలను.గుర్తుచేసుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాదిగ సంఘ పెద్దలు,మరియు ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లూరి సాగర్,మరియు కనక జగన్ విక్రమ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *