తేది:29-03-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్
వరంగల్ జిల్లా: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధి గాడేపల్లి లో పర్యటించిన స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గాడేపల్లి లో నూతనంగా ప్రారంభమైన రోడ్లు మరియు డ్రైనేజిలను సంబంధిత కాంట్రాక్టర్ తో కలిసి పరిశీలించడం జరిగింది.ప్రజలు గల్లీలల్లో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకొని రోడ్డు నిర్మాణానికి సహకరించాలని కోరుతూ..సంబంధిత కాంట్రాక్టర్ తో రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,తదితరులు ఉన్నారు.