బొజ్జ నాయక్ తాండ లో ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం.

తేది:22-03- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండలం ​ బొజ్జ నాయక్ తాండ గ్రామ అభివృద్ధిలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రమంలో సర్పంచ్ బానోత్ సుభాష్ ఉపసర్పంచ్ రాథోడ్ సురేష్ వార్డు మెబార్లు సీత బాయీ రాథోడ్ జై రామ్ పాల్గొని పూజలు చేసి, ముహూర్తం నిశ్చయించి ప్రారంభించారు.
​ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ యువనాకులు జైరాం ధనరాజ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.​గ్రామస్తుల సౌకర్యార్థం నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *