బోప్పాన్ పల్లిలో ఈద్-ఖు-తోఫా పంపిణీ.

తేది:19-03-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం బొప్పాన్ పల్లి గ్రామంలో ముస్లిం సోదరుల పండుగను పురస్కరించుకుని ఈద్ కా తోఫా అందచేసిన సర్పంచ్ అమృత్. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మరియు రాజకీయ నాయకులు రాములు,ఉప సర్పంచ్.
​సయ్యద్ షకీల్ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు.​శిరోమణి వార్డు మెంబర్,​నవీన్ ఫీల్డ్ అసిస్టెంట్,​మోసిన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ​పండుగ పూట పేద ముస్లిం కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో, వారికి అవసరమైన వస్తువులను లేదా కిట్‌లను కానుకగా అందించారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని, పేదలకు అండగా నిలవాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశాన్ని ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *