తేది:16-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
జగిత్యాల జిల్లాలో ని జీవన్ రెడ్డి నివాసం(ఇందిర భవన్)లో కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగింపు జీవన్ రెడ్డి ఆదేశాలతో తొలగించినట్టు కార్యకర్తలు రేవంత్ సర్కార్ పై ఇప్పటికే తీవ్ర ధిక్కార స్వరం వినిపిస్తున్న జీవన్ రెడ్డి ఇవ్వాళ కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి నిరసన పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వకున్నా మారుతున్నట్టు సంకేతాలు పార్టీ మారాల్సిందేనని కార్యకర్తల పట్టు పార్టీ రంగుకు, గుర్తుకు రాం రాం అంటూ కార్యకర్తలతో వ్యాఖ్య వరుస ఎపిసోడ్ల నేపధ్యంలో జీవన్ రెడ్డి పయనమెటు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఉదయం జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన మీనాక్షి నటరాజన్ నచ్చజెప్పే యత్నాన్ని లైట్ తీసుకున్న మాజీమంత్రి జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించిన మాజీమంత్రి జీవన్ రెడ్డి నలభై ఏండ్ల కాంగ్రెస్ ప్రయాణానికి మీరిచ్చిన బహుమతి ఇదే అని వ్యాఖ్యలు ఇక కాంగ్రెస్ తో నా ప్రయాణం చాలు అంటూ ముగించిన జీవన్ రెడ్డి.