తేది:15-03-2026 TSLAWNEWS నల్గొండ టౌన్ రిపోర్టర్
చిరుమర్తి భరత్ కుమార్.
నల్గొండ జిల్లా: నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ షేర్ బంగ్లా లోని “జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ లో ” డిఫెన్స్ ప్రత్యేక శిక్షణ కొరకు తేదీ 15/3/2026 అనగా ఈరోజు నుండి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, సమయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది, 10th, inter, degree, విద్యార్థులు అర్హులు ఇక్కడ శిక్షణ ఉచితం మరియు ఫిజికల్ క్లాసెస్ తేదీ 20/3/2026 నుండి ప్రారంభమగును క్లాసెస్ Time ఉదయం 7:30 గంటల నుండి 8:45 గంటల వరకు కోచ్ & డైరెక్టర్: కొండోజు సత్యనారాయణ మాజీ సైనికుడు.