తేది: 03-03-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా:మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అమలుపై డా బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంగళవారం జిల్లాల కలెక్టర్లతో జరుగుతున్న సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.