ఝరాసంగం లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ.

తేది:21-02-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా:మండలాల్లోని నూతన సర్పంచులకు ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు సంగారెడ్డి దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం కార్యాలయంలో 5 రోజుల పాటు గ్రామ పాలన, పంచాయతీ రాజ్ 2018 చట్టం పై శిక్షణ తరగతులు నిర్వహించారు ఉ దయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ తరగతలు ఉండగా.జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం సర్పంచులు అందరూ హాజరు అయ్యారు. అంతేకాకుండా పంచాయతీ పాలనలోని వ్యవస్థలు, గ్రామ పంచాయతీల అధికారాలు, సర్పంచ్ల విధులు వంటి 24 అంశాలపై అవగాహన కల్పిస్తూ. ఒకో సర్పంచ్కు ఐదు రోజులు శిక్షణ పొంది ,ఐదు రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.సర్పంచుల శిక్షణ ముగింపు సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తో మరియు జిల్లా పంచాయతీ అధికారితో ఝారసంగం మండల సర్పంచులు.పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *