తేది:18-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS సారంగాపూర్ మండల్ పెంబర్లకోనాపూర్ రిపోర్టర్ రాజిరెడ్డి.
జగిత్యాల జిల్లాలోని ప్రాముఖ్య పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఐదు రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా సత్యసాయి ట్రస్టు సబ్బులు వచ్చినటువంటి హుండి ఆదాయాన్ని లెక్కించగా మహాశివరాత్రి జాతర సందర్భంగా 2026 ఆదాయము టిక్కెట్ల ద్వారా 27. 38.312 =00 ఉండు ద్వారా 21.27. 684=00 వేలం ద్వారా 12. 71. 000 మొత్తం 61.36.996=00 ఆదాయం బంగారం 33 గ్రాములు 51మి ” వెండి 7.580కీలో ” గ్రాములు సమకూరింది దేవాదాయ కమిషనర్ సుప్రియ వ్యవస్థాపక అధ్యక్షుడు శంకరయ్య ఎస్సై గీతా మేడం కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు సీనియర్ అసిస్టెంట్ రజినీకాంత్ శివ ఆలయ సిబ్బంది అర్చకులు సత్యసాయి సేవ సమితి సభ్యులు కోనాపూర్ సర్పంచులు రాధా ఆకుల రమేష్ మాజీ సర్పంచులు బొడ్డుపల్లి రాజన్న వాసం శ్రీనివాస్ లింగారెడ్డి గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో ఉండి లెక్కింపు జరిగినదని ఈవో ఈ అడ్లూరు అనూష అనూష తెలిపారు.