తేది:19-2-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ : మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు గంజాయి తాపించి అమ్మాయిని రేప్ చేశారు
అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న పోలీసులు
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ముగ్గురు వ్యక్తులు
అమ్మాయికి గంజాయి తాపించి రేప్ చేసి పారిపోయారు పోలీసులకు సమాచారం రావడంతో అమ్మాయిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
అమ్మాయికి గంజాయి తాపించి వీరు కూడా గంజాయి సేవించిన మత్తులో అమ్మాయిని రేప్ చేశారని పోలీసులకు దర్యాప్తులో తెలిసింది వీరందరి కూడా నార్సింగ్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి చేసి వారిని వెతుకుతున్నారు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసిటివి ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు.
అమ్మాయికి మాయ మాటలు చెప్పి చార్మినార్ దగ్గరికి పిల్చుకొని ఉప్పల్ దగ్గర్లో ఉన్న చెంగిచెర్ల దగ్గర ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మాయిని రాతిరంతా చిత్రహింసలు చేశారని పోలీసులు తెలిపారు మీరంతా కూడా రౌడీ షీటర్లుగా పోలీసులు గుర్తించారు అమ్మాయి పరిస్థితి మాత్రం విషమం ఉందని పోలీసులు తెలిపారు.
మీరంతా కూడా నేర చరిత్ర కలిగి ఉన్న వారిగా పోలీసులు గుర్తించారు ఎన్నో కేసులు ఉన్నట్టు కూడా పోలీసులు వారిని గుర్తించారు.
అస్లాం అనే వ్యక్తితో అమ్మాయిని అమ్మాయికి పరిచయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు అబ్బాయి పిలవడంతో
అమ్మాయి చార్మినార్ వరకు ఒకటి వెళ్ళింది ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిని తీసుకొని చెంగిచెర్లకు వెళ్లారు.