తేది:01-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: కథలాపూర్ మండల పరిధిలోని భూషణ్ రావు పేట్ గ్రామ శివారు లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పోసాని పేట్ కి చెందిన బత్తుల నరేష్ టిప్పర్ నం. AP 30X 2619 అనుదానిని రెవెన్యూ అధికారులు వారు పట్టుకొని, పోలీస్ వారికి అప్పగించగా, అట్టి టిప్పర్ డ్రైవర్ మరియు యజమాని అయినా నరేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై రవికిరణ్ తెలిపినారు.