అమ్మవారిపేట సమ్మక్క సారక్క జాతరలో పోగొట్టుకున్న సెల్ఫోన్ను మైక్ అనౌన్స్మెంట్ ద్వారా గుర్తించి బాధితులకు అందజేసిన సెల్ ఫోన్- పోలీస్ కంట్రోల్ రూమ్ మైక్ అనౌన్స్మెంట్ సిస్టం.

తేది: 31-01-2026 TSLAWNEWS వరంగల్ ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా: మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో శ్రీనివాస టఫ్ గ్లాస్ షాప్ ఎదురుగా షేక్ ఫిరోజ్ R/0 కరీంనగర్ ,ఐస్క్రీమ్ వ్యాపారి యొక్క 15 వేల విలువగల తన ఫోన్ పోగొట్టుకోగా పోలీస్ కంట్రోల్ రూమ్ మైక్ అనౌన్స్మెంట్ ద్వారా గుర్తించి బి.దేవప్రసాద్ (స్పెషల్ పార్టీ)పోలీస్ కి ఫోన్ దొరకగా,పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద గౌరవ శ్రీ పి. కిషన్ ఇన్స్పెక్టర్ మడికొండ గారు ఫోను ఫిరోజ్ కు అందజేయడం జరిగింది ఫిరోజ్ అతని కుటుంబ సభ్యులు పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *