తేది:30-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి కేసీఆర్ కు సిట్ నోటీసులు.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో
విచారణకు అందుబాటులో ఉండాలన్న సిట్.
కెసిఆర్ కు 160 CrPC కింద మరో నోటీస్
ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు నంది నగర్ లో సిట్ విచారణ.