సదాశివపేటలో ఘనంగా నిర్వహించిన వసంత పంచమి వేడుకలు కృష్ణవేణి టాలెంట్ స్కూల్.

తేది:24-01-2026 TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి ప్రసాద్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వసంత పంచమి వేడుకలు తేది 23-01-2026 నాడు ఘనంగా నిర్వహించారు.చదువుల తల్లి సరస్వతికి జన్మదిన వేడుక మాఘ శుద్ధ పంచమి రోజు చదువు తల్లి సరస్వతి దేవి పుట్టింది. అందుకే ఈ రోజున వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని పిలుస్తారు, విద్య హక్కు కళలకు అధిష్టాన దేవతే కాకుండా జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి ఆమె. అందుకే పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తారు కనుక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నిర్వహించడం జరిగింది . స్కూల్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ సౌజన్య మరియు విద్యార్థినీ విద్యార్థులు స్కూల్ సిబ్బంది పాల్గొని ఘనంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *