పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యక్తి దారుణ హత్య.

తేది:19-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ : తుల్జా వైన్స్ షాపు ఎదురుగా ఉన్న షంషేర్ గంజ్ రోడ్డులో సతీష్ చావ్లాపై కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి సతీష్ చావ్లాని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన స్థానికులు చికిత్స పొందుతూ హాస్పటల్లో మరణించిన సతీష్ ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించిన ఛత్రినాక పోలీసులు
సతీష్ చావ్లా ను చంపడానికి వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు శరీరాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలింపు,
హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఛత్రినాక పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *