తేది:16-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ జగదిరిగుట్ట: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి శ్రీ రామ్ నగర్ లో నిన్న సాయంత్రం దారుణ హత్య.
సొంత మరదలిని (17) సుత్తితో కొట్టి హత్య చేసిన బావ.
నిందితుడు అనంతపూర్ జిల్లా కి చెందిన పవన్ కుమార్(25) అనే వ్యక్తి గా గుర్తింపు.
హత్య కు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జగద్గిరిగుట్ట పోలీసులు.