తేది:02/01/2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి. ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా:సదాశివపేట మండల: కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఉప్పరి విట్ఠల్,ఉప అధ్యక్షుడిగా నాభిసబ్, జనరల్ సెక్రటరీ వెంటురి శివ శంకర్,ఈ సందర్భంగా విట్ఠల్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో ఒక పెద్ద బాధ్యత అప్పగించిన నా కాంగ్రెస్ గ్రామ కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలిపారు,ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కి అందుబాటులో ఉంటూ,పెద్దల సమక్షంలో ఈ పదవిని ఇవ్వడం సంతోషం అన్నారు,కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు చేరే విదంగా చర్యలు తీసుకుంట అన్నారు,
ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులుగా అంజిరెడ్డి, బేగారి కుమార్,ఫజల్,ఆటుగారి శివ కుమార్,కుమ్మరి శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.