తేది:01-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం బుద్దారం గ్రామ నూతన సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్ దంపతులు గురువారం పోలీస్ స్టేషన్ లో సిఐ కరుణాకర్ రావు ఎస్ఐ అశోక్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం సర్పంచ్ శ్రీలత అశోక్ మాట్లాడుతూ పాలనపరంగా సహాయ సహకారాలు అందించాలని ఇరువురు అధికారులను కోరారు దానికి స్పందించన అధికారులు హామీ ఇచ్చారు. వారికీ కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్.