
తేది:01-01-2026, TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణం లోని 12వ వార్డు లో బోరు మోటార్ చెడిపోయి రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఎవరు పట్టించు కోవడం లేదని, మునిసిపల్ అధీకారులకు తెలియగా అందులోని మోటార్చె డిపోయిoదని తీసుకొని పోయి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు
వార్డు కౌన్సిలర్ గాని, సంబంధిత అధికారులు గానీ పట్టించు కోవడం లేదని 12వ వార్డు ప్రజలు అంటున్నారు. త్రాగు నీరు కూడా సరిగా రావడం లేదని త్రాగు నీరు రానిరొజు ఈ బోరు
తమకు ఆధారం అని వార్డు ప్రజలు అంటున్నారు కావున ఇప్పటికి అయిన అధీకారులు స్పందించి చేడిపోయిన బోరు మోటారును వెంటనే బిగీంచి తమకు నీటి సమస్య లేకుండా
చేయాగలరని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేయుచున్నారు.