తేది:31-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం
PROPRIETOR & EDITOR కోవూరి సత్యనారాయణ గౌడ్.
తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ సభ్యునిగా ఆకుల సంజయ్ రెడ్డిని నియమిస్తూ, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీ జే ఎస్ ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాచమల్ల సుభాష్. ఉపాధ్యక్షలు దారుకోట శేఖర్, ఎడమల మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్ .రాజేందర్, సంయుక్త కార్యదర్శులు ముదాం శ్రీనివాస్ ,గిద్దె తిరుపతి, సిగిరి రాజరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జంగా శ్రీనివాస్ , కార్యవర్గ సభ్యులు లింగా వెంకటేశ్వర్ రెడ్డి, కాసిరెడ్డి నాగరాజు, ఏనుగుల లక్ష్మినారాయణ, రాడే శ్రీనివాస్ తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ సభ్యుడు, జిల్లా ఇన్చార్జి ఆకుల సంజయ్ రెడ్డికి అభినందనలు తెలిపారు.