తేది:29-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS జహీరా సంఘం మండలం రిపోర్టర్ ఫాయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్: ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామమం లో ఉపాధి హామీ పనులు ప్రారంభం అయ్యాయి.కార్యక్రమం లో నూతన సర్పంచ్ అరుణ,గ్రామ కార్యదర్శి కాంచన, కాంగ్రెస్ యువనాయకులు అభిలాష్ రెడ్డి లక్ష్మణ్ అశోక్ శకర్ వార్డు నంబర్లు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సర్పంచ్ మాట్లాడు తూ గ్రామంలో అందరు ఉపాధి హామీ పని సద్వినియోగం చేసుకోగలరని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.