అధికారులను కలిసిన గాంధీనగర్ సర్పంచ్ శ్రీనివాస్.

తేదీ:29-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్ సోమవారం మండల అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి ని ఎస్ఐ రేఖ అశోక్, ఎంపీడీవో లంకపెళ్లి భాస్కర్ లను శాలువాలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *