తేది:29-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ గొల్లపల్లి సాయ గౌడ్.
మెదక్ జిల్లా :నేడు మెదక్ టౌన్ లో తెలంగాణ సిగ్నిగర్ సిక్ సంఘం. గారి ఆధ్వర్యంలో నేడు స్థానిక మెదక్. రామ్‌దాస్ చౌరస్తాలో బాల్ వీర్ షాహిదీ దివస్ 321.వ వర్ధంతి మెదక్ గోల్కొండ వీధి. కాలనీ నుండి భారీ ర్యాలీ రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ మెదక్ జిల్లా అధ్యక్షులు. కిచ్చి షేర్ సింగ్.. వాయిస్ ప్రెసిడెంట్. ప్రతాప్ సింగ్ జాయింట్ సెక్రెటరీ. తిలిపిత్య జర్నల్ సింగ్. వీరి ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పక్కవారి శివ మరియు హిందూ సంఘాలు ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నవారు . గ్యాన్ సింగ్. అన్ను సింగ్. సంతోక్ సింగ్.బలరాం సింగ్ మరియు.తెలంగాణ సిక్ సికలిగార్ సంఘం వారు ఈయొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.