
తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం విజయవంతంగా ముగిసాయి. ఈ ఎన్నికల్లో జగిత్యాల ప్రెస్ క్లబ్‌కు అధ్యక్షులుగా ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్, కోశాధికారిగా శ్రీధర్ రావు ఎన్నికయ్యారు అలాగే ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ జగిత్యాల జిల్లా జర్నలిస్టులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.