
తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నికగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల విద్యా వ్యవస్థ పట్ల సానుకూల దృక్పథంతో ఉంటూ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలని కోరారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు A. నరేందర్ రావు ఉపాధ్యక్షులు V. రాజశేఖర్ ఎలిగేటి రాజేంద్రప్రసాద్ జిల్లా బాధ్యులు కస్తూరి శ్రీధర్ తీగల శ్రీనివాస్ భోగమల్లేశం మలహల్రావు రజినీకాంత్ రమేష్ రాజేశ్వర్ చంద్రశేఖర్ రవీందర్ రామకృష్ణ మరియు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు