తేదీ 25-12-2025. సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం. వార్డ్ నెంబర్ 2 కోఆర్డినేటర్ కోవూరి
కృష్ణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట్, మేరీ క్రిస్మస్ పండుగ సందర్భంగా అందంగా ముస్తాబైన చర్చ్ పరిసరాలు. సదాశివపేట పట్టణంలోని చర్చ్‌లు అన్ని పండుగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి ఆనందమైన కానుకలు అయ్యగారికి చర్చ్ ఫాదర్ గారికి ప్రజలు ఇవ్వడం జరుగుతున్నది ఏసుక్రీస్తు బోధనలు ప్రార్థనలు ప్రజలందరూ సంఘ పర్యావరణంలో జరుపుకుంటున్నారు. ఈ యొక్క క్రిస్టమస్ వేడుకలను క్రిస్టియన్ సోదరీ సోదరీమణులు సుఖ సంతోషాలతో అంగరంగ వైభవంగా సదాశివపేట పట్టణంలో జరుపుకున్నారు.