తేదీ 25-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్.
భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ను గురువారం ఓసి 3,ఓసి 2,వోల్వో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు కార్మికులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాము అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి సమస్యలు వున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాచెర్ల కనకయ్య ఉప అధ్యక్షులు బుర్ర శంకర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి ధీడ్డీ బాలకృష్ణ గండు దేవేందర్ తొగరు అశోక్ బండారి సురేందర్ బండారి నాగరాజు ఉపేందర్ రాజు లష్మినారాయణ శ్రీనివాస్ ఓసి3 ఓసి2 నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.