ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సర్పంచులకు ఘన సన్మానం.

తేదీ :24-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచులు కొండాపురం గ్రామ సర్పంచ్ మద్దెల విజయ అశోక్ వెంకటేశ్వర్లపల్లి సర్పంచ్ ముప్పిడి నాగరాజు లను వార్డు సభ్యులకు ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షలు బోయిని సాంబయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షలు చాడ కిష్టస్వామి ముదిరాజ్ మత్స్య శాఖ కార్యదర్శి కొంతం గణపతి మత్స్య శాఖ డైరెక్టర్ గూల్లా రాజకుమార్ మునిగాల రమేష్ సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జి జోడు ప్రదీప్ నాయకులు గంగారవేణి నరేందర్ తీగల శ్రీకాంత్ కీర్తి రాజు అచ్చునురి సంపత్ బొల్లా గణేష్ చాగర్తి శ్రీనివాస్ మునిగాలా దయాకర్ మేడి చందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *