సదాశివపేట పట్టణ పాత మున్సిపల్ కార్యలయం కూల్చి వేస్తున్న దృశ్యం. TSLAWNEWS వార్తలను పరిగణలోకి తీసుకొని ప్రజాసేవకే అంకితమైన సదాశివపేట మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది.

తేదీ:24-12-2025,సంగారెడ్డి జిల్లా, TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణం గత కొన్ని సంవత్సరాలనుండి పాత మునిసిపల్ కార్యలయం పై కప్పు ఊడి పోతుంది ఈ విషయం ఎవరు పట్టించు
కోలేరు, గత కొన్ని రోజుల క్రితం శిథిలావస్థకు ఉన్న పాత మున్సిపల్ కార్యాలయం ప్రమాదవశాత్తులో ఉండి అక్కడ చుట్టుముట్టు ఉండే ప్రజలకు భయాందోళనలను వ్యక్తం చేసే ప్రజల భావజాలాన్ని TSLAWNEWS లో వచ్చిన వార్తకు
ఉన్నత అడికారులు స్పందించి
శీతలావస్థలో ఉన్న పాత మున్సిపల్ కార్యాలయమును వెంటనే కూల్చి వేయాలని ఉన్నత అధికారులు ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యాలయాన్ని మొత్తం కూల్చి వేస్తున్నారు ఇప్పటికి సగం పూర్తి అయ్యింది. ప్రజల పనులకు అంకిత భావంతో పనిచేస్తున్న మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి సదాశివపేట పట్టణ ప్రజలు కృతజ్ఞతా భావంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *