తేది:24-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం, వార్డ్ నెంబర్ 2 కోఆర్డినేటర్ కోవూరి కృష్ణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట: బంగ్లాదేశ్ హిందువులపై దాడి నిరసనగా సదాశివపేట ర్యాలీ ప్రభు మందిర్ నుంచి బస్టాండ్ వరకు జరిగింది అందులో దిష్టిబొమ్మ బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దగ్ధం నిర్వహించడం జరిగింది హిందూ సంఘాలు విశ్వహిందూ పరిషత్ సంగారెడ్డి అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ మరియు బిజెపి మెదక పార్లమెంట్ కన్వీనర్ శ్రీ సంగమేశ్వర్ గారు ఓదెల మాణిక్ రావు గారు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.