జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శ్రీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన-టీఎస్ లా న్యూస్ చానెల్ జిల్లా ఇంచార్జి సంజయ్ రెడ్డి, కోఆర్డినేటర్ సుభాష్.

తేది:23-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా:టీఎస్ లా న్యూస్ చానెల్ జగిత్యాల జిల్లా ఇంచార్జి సంజయ్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ సుభాష్, జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శ్రీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపినందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *