తేది:23-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
ఇబ్రహీంపట్నం మండలంలో తొలగని ముసుగులు, శిలాఫలకానికి ఎన్నికల కోడ్ సమయంలో నిబంధనల పేరట మూసివేసిన శిలాఫలకాలను ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ ఇప్పటికీ ముసుగు తొలగించలేదు. అధికారుల నిర్లక్ష్యం వలన ఈ పరిస్థితి కొనసాగడం పట్ల మండలంలోని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.