తేదీ 21-12-2025, TSLAWNEWS, జనగామ జిల్లా, పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు చిట్యాల సోమక్క అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి 25 కేజీల బియ్యం,నిత్యావసరాలు,కూరగాయలను అందించడం జరిగింది. కార్యక్రమానికి సహకారాన్ని అందించిన వ్యాపారవేత్త తమ్మి రాంబాబు కి ట్రస్ట్ తరుపున కృతజ్ఞతలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ యతిపతి శ్రీకాంత్ ,ప్రధాన కార్యదర్శి జీడి హరీష్ ,కోశాధికారి ఒర్రె కుమారస్వామి,*,మృతురాలి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.