చరిత్రలోనే చాలా దుర్భరంగా గడిచిన సంవత్సరంగా 2020

దేశవ్యాప్తంగా ఉన్న చిన్న వ్యాపారాలకు, చరిత్రలోనే చాలా దుర్భరంగా గడిచిన సంవత్సరంగా 2020 నిలిచింది. ఆర్థిక రంగం మీద కరోనా వైరస్ మహమ్మారి చూపిన ప్రభావం నుంచి మనం కొద్దికొద్దిగా బయటపడుతున్న తరుణంలో, దేశవ్యాప్తంగా అలాగే స్థానికంగా ఉన్న చిన్న వ్యాపారాలకు మద్దతు పలకడం చాలా అవసరం. మన మార్కెట్‌ప్లేస్‌లో చిన్న వ్యాపారాలు చాలా ప్రత్యేకమైనవి, అలాగే ప్రాముఖ్యమైనవి, ప్రస్తుతం వారికి మన మద్దతు చాలా అవసరం – అందుకే Amazon తమ Small Business Days (SBD)ను మళ్లీ తీసుకొస్తోంది. జులై 2, 2021 నుండి జులై 4, 2021 11:59 pm వరకు ఇది జరగనుంది.

పెద్ద రిటైలర్లకు పోటీగా చిన్న, మాధ్యమిక వ్యాపారాలు ఎదుగుతున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక రంగం మీద కొవిడ్-19 మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపించి, ప్రపంచానికి పెద్ద సవాలును విసిరింది. కాబట్టి, ఇటువంటి కష్ట సమయాల్లో ఆదర్శంగా నిలవడానికి, ప్రతి స్థానిక ఎంట్రప్రెన్యూర్‌కు మరోసారి సాయంగా నిలిచి, వారి అభివృద్ధిలో భాగం కావాలని Amazon నిర్ణయించుకుంది. ఈ మూడు-రోజుల ఈవెంట్ ద్వారా, లక్షల మంది కుటీర పరిశ్రమ అమ్మకందారులు, తయారీదారులు, స్టార్టప్‌లు, బ్రాండ్లు, మహిళా ఎంట్రప్రెన్యూర్‌లు, హస్తకళాకారులు & మగ్గం వర్కర్లు, స్థానిక దుకాణాల వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ మంది వినియోగదారులను చేరుకునే అవకాశం ఉంటుంది.

జులై 2- 4 మధ్య జరిగే Small Business Daysలో, ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు విభిన్న కేటగిరీలలో ఎక్స్‌క్లూజివ్ , ఇన్నోవేటివ్ ఉత్పత్తులను సరసమైన ధరలకు, ఉత్తమ డిస్కౌంట్లకు పొందవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్లు, వర్షాకాలానికి అవసరమైనవి, ఇంట్లో వాడుకునే వ్యాయామ పరికరాలు, ప్రాంతీయ హస్తకళ వస్తువులు, ఇంకా మరెన్నో థీమ్ ఆధారిత దుకాణాలు ఈ మార్కెట్‌ప్లేస్‌లో ఉన్నాయి. ఈ సేల్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అవసరమైన వస్తువుల నుండి ప్రాంతీయ మగ్గం వర్కర్లు నేసిన సంప్రదాయ మగ్గం దుస్తుల వరకు బయట దొరకడానికి కష్టంగా ఉండే ఎన్నో ఉత్పత్తులు లక్షల మంది Amazon వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా, కూప్లన ద్వారా 8 లక్షలకు పైగా ఉత్పత్తుల మీద ఆఫర్లు పొందవచు అలగే A-pay ద్వారా చెల్లింపు చేస్తే 10% క్యాష్ బ్యాక్ ఆఫర్, ఇంకా ఇతర డిజిటల్ పేమెంట్ల ద్వారా కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *