బ్యాంకులకు ఈ నెలలో సెలవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే.. బ్యాంకులకు కొన్ని రోజులు క్లోజ్‌లోనే ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రం ప్రాతిపదికన మారతాయి. జూలై నెలలో బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. జూలై 4న ఆదివారం జూలై 10 రెండో శనివారం జూలై 11 ఆదివారం జూలై 12 కాంగ్ (రాజస్థాన్), రథయాత్ర (భువనేశ్వర్, ఇంపాల్) జూలై 13 భాను జయంతి (సిక్కిం) జూలై 14 ద్రుక్పా షెచీ (గ్యాంగ్‌టక్) జూలై 16 హరేలా పూజ (డెహ్రాడూన్) జూలై 17 కరాచి పూజ (అగర్తల, షిల్లాంగ్) జూలై 18 ఆదివారం జూలై 20 ఈద్ అల్ అదా జూలై 21 బక్రీద్ జూలై 24 నాలుగో శనివారం జూలై 25 ఆదివారం జూలై 31 కేర్ పూజ (అగర్తల) ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు ఒకే ఒకరోజు సెలవు ఉంది. జూలై 21న బక్రీద్ సందర్భంగా బ్యాంకులు పని చేయవు. ఇక ఆదివారాలు బ్యాంకులు ఉండవు. రెండు, నాలుగో శానివారాలు కూడా బ్యాంకులకు సెలవు ఉంది.