జూలై 1 నుంచి కొత్త పాల‌సీని

J6@Times//”వైఎస్సార్‌ బీమా”పై క్యాంపు కార్యాల‌యంలో సీఎం శ్రీ వైఎస్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. స్కీం నుంచి కేంద్రం వైదొల‌గ‌డంతో స‌ర‌ళించిన నిబంధ‌న‌ల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే నెల రోజుల్లో ప‌రిహారం చెల్లించేలా జూలై 1 నుంచి కొత్త పాల‌సీని అమ‌లు చేయ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు.1/2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *