పార్లమెంట్ హౌస్ విజిట్ చేసిన – మెదక్ పార్లమెంట్ కాన్స్టెన్సీ, జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టెన్సీ కాంటెస్టెడ్ ఎంపీలు న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, జి సాయ గౌడ్.
న్యూఢిల్లీ, పార్లమెంట్ హౌస్ లో లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా గారి దృష్టికి ప్రజాస్వామానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలు తెలవకుండా, స్వాతంత్ర సమరయోధుల విలువలు తెలియకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల పనితీరు గురించి మరియు స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చుటకు ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ కు నిధుల కేటాయింపు గురించి చర్చించుటకు అధికారికంగా పార్లమెంట్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం విజిట్ చేయడం జరిగింది.