రెండు ఓటీటీల్లోకి ‘కల్కి’..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రెండు ఓటీటీల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో, ప్రాంతీయ భాషలు అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సౌత్ డిజిటల్ రైట్స్ రూ.200 కోట్లు, నార్త్ డిజిటల్ రైట్స్ రూ.175 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *