రోడ్డు వెడల్పు లో అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగింపు.అభివృద్ధికి సహకరించాలి-స్థానిక కార్పొరేటర్.

తేది:13-03-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధి వసంతపూర్ లో జరుగుతున్న రోడ్డు నిర్మాణంలో భాగంగా రోడ్డు పై అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు మాట్లాడి విద్యుత్ స్తంభాలు తొలగించడం జరిగింది.ఈ సందర్బగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరెంటు స్తంభాలు తీసి రోడ్డు పక్కన వేయడం ద్వారా భవిష్యత్తు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు మరియు గ్రామ ప్రజలకు రోడ్డు అనుకూలంగా ఉంటుంది జరుగుతున్న నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తమతో పాటు విద్యుత్ అధికారులు ప్రవీన్,కడిదెల చంద్ర మౌళి,సంపత్ రావు,రాము,తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *