
తేది:13-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశిపేట మండలం కోఆర్డినేటర్ జంజీరాల విజయ్ కుమార్
సదాశివపేట మండలం లో వెంకటాపూర్ గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు గ్రామ సర్పంచ్ ఓగ్గు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బీసీ సెల్ మండల్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ దుర్గం బోయిని కృష్ణ గారి సహాయ సహకారంతో పోటీలు జరిగింది. ముఖ్య అతిథులుగా CDC చైర్మన్ రామ్ రెడ్డి గారు మరియు CI వెంకటేశం గారు మరియు MRO బాలరాజు గారు ఆర్ఐ గంగాధర్ గారు ఆలయ అర్చకులు విజయ సారథి అఖిలేష్ పాండే స్వామి ముఖ్య అతిథులుగా రావడం జరిగింది పాల్గొన్నవారు ఉప సర్పంచ్ మహేందర్ మరియు ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం మరియు వార్డ్ మెంబర్లు ఒ సునీత . డి కుమార్. డి కల్పన. మరియు పి శ్రీనివాస రెడ్డి. పి వెంకటేశం. డి పోచన్న. జి లక్ష్మణ్. ఎం సురేష్.