తేది:08-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం ధర్మరావుపేట వినాయక క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 14న ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆడపడుచులకు నూతనంగా వినాయక క్రికెట్ క్లబ్* ఆధ్వర్యం లో 14 న భోగి సందర్భంగా ధర్మరావుపేట గ్రామంలో ముగ్గుల పోటీల ను నిర్వహించడం జరుగుతుందని క్లబ్ నిర్వాహకులు తెలిపారు.
మొదటి బహుమతి రూ 2016
రెండవ బహుమతి 1516
మూడవ బహుమతి 1016 లుఅందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.