జగిత్యాల మండలం మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి వృథాగా పోతున్న కొన్ని వేల లీటర్ల నీరు.

తేది:24-12-2025  TSLAWNEWS  జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల మండలం అనంతరం ధర్మపురి రోడ్డున గల మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి కొన్ని వేల లీటర్ల నీరు వృధాగా పోతున్నవి.అధిక డయామీటర్ గల మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పొలాస నుండి ధర్మపురి వైపు వెళ్లి ధర్మపురికి, పరిసర ప్రాంతాలకు వెళ్తుందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *